Saturday, December 14, 2013

Sunday, 15-12-13


ప్రస్తుతం నేను NTV లో రిపోర్టర్ జాబు నుండి ప్రొడ్యూసర్ కం స్క్రిప్ట్ రైటర్ గా మారాను..లైఫ్ బాగానే ఉంది ..కాని మనీ  ఇబ్బంది గా ఉంటోంది..జాబ్ మానేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి వ్యవసాయం,వ్యాపారం,లాంటివి చేసుకున్నంత  సుఖం ఉండదేమో అనిపిస్తోంది ....ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ..... !ఈరోజు మిస్టరీ సుభాష్ చంద్ర బోస్ మిద చెయ్యమన్నారు ఇంచార్జ్ .. ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నా....ఫ్యూచర్ లో నేను చూసుకోవటానికి ఇలా డైరీ లా రాస్తున్నా.. మామూలు డైరీ లు ఐతే కాలం లో కలిసిపోతాయి ..కాని ఈ వర్చ్యువల్ డైరీ నెట్ ఉన్నంత కాలం ఉంటుంది....